- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > మండపంలోనే పెళ్లికొడుకును చెప్పుతో కొట్టిన మామ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మండపంలోనే పెళ్లికొడుకును చెప్పుతో కొట్టిన మామ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
by samatah |
X
దిశ,వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే ఎంతో మంది బంధు మిత్రుల మధ్య జరుగుతుంది. ఇక పెళ్లీకి పెళ్లి కొడుకు తరఫున వారు అధిపత్యం చెలాయించడం కామన్. ఎక్కువగా పెళ్లికొడుకు వారు మర్యాదలు చేయాలని, లేదా అదనపు కట్నం, పెట్టుపోతల కాడ అమ్మాయి తరఫున వారిని ఇబ్బందులకు గురి చేస్తారు.
అయితే తాజాగా ఓ పెళ్లి మండపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వయాన మేన మామ కొత్త పెళ్లికొడుకును పెళ్లి మండపంలోనే చెప్పుతో కొట్టాడు. అయితే దీనికి అసలైన కారణం ఏమిటంటే? అల్లుడు కట్నంతో పాటు బైక్ కావాలని కోరాడట. అందుకు కోపం తెచ్చుకున్న మామ కొత్త అల్లుడికి చెప్పుతో సన్మానం చేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టడం అక్కడికి వచ్చిన వాళ్లు చూస్తుంటే కొందరు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వార్త కాస్తా వైరల్‌గా మారింది.
Advertisement
- Tags
- son-in-law
- uncle
Next Story