- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీని ఓడించాలంటే అన్ని లౌకిక పార్టీలు ఏకతాటిపైకి రావాలి: డి రాజా

X
దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్మూనిస్ట్ పార్టీ ప్రధాని కార్యదర్శి డి రాజా జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మేము సమావేశమై చర్చించాము..మాకు ఒకే విధమైన అభిప్రాయాలు ఉన్నాయి. మన సమాజంలోని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణాన్ని కాపాడాలంటే, బీజేపీని ఓడించాలని అన్నారు. ఇది సాధ్యమవ్వాలంటే భారత్‌లో ఉన్న లౌకిక పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి గట్టిగా పోరాడాలని చెప్పారు. అలాగే 23న పాట్నాలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి నేను, సీఎం హేమంత్ సోరెన్ హాజరవుతాం. అక్కడ తదుపరి చర్చలు జరుగుతాయి ఆయన అన్నారు.
Next Story