- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > తల్లీ గర్భంలోని శిశువు గుండెకు అరుదైన చికిత్స.. 90 సెకన్లలో పూర్తి చేసిన AIIMS వైద్యులు
తల్లీ గర్భంలోని శిశువు గుండెకు అరుదైన చికిత్స.. 90 సెకన్లలో పూర్తి చేసిన AIIMS వైద్యులు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని AIIMS వైద్యులు తల్లీ గర్భంలోని శిశువుకు అరుదైన చికిత్సను కేవలం 90 సెకన్లలో పూర్తి చేసి ఆరుదైన ఘనతను సాధించారు. వివరాల్లోకి వెళితే.. ఓ 28 ఏళ్ల మహిళ గతంలో మూడు సార్లు ప్రెగ్నెన్సీని కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి గర్భం దాల్చడంతో ఆస్పత్రికి వచ్చింది. ఆమెను AIIMS వైద్యులు పరీక్షించారు.మహిళా గర్భంలోని పిండం యొక్క గుండె పరిస్థితి గురించి వైద్యులు తెలియజెప్పారు. ఈ సారి ఎలాగైనా గర్భాన్ని కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. దీంతో AIIMS వైద్యులు పిండం యొక్క గుండె కు చేయవలసిన చికిత్స గురించి వివరించారు. దీనికి తల్లిదండ్రులు సమ్మతించడం తో డాక్టర్లు కేవలం 90 సెకన్లలో చికిత్సను పూర్తి చేశారు.
Advertisement
Next Story