- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా?
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులాగా మళ్లీ విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదని హెల్త్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 24 గంటల్లో 7,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజూ 7000 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 36,267 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇలానే కేసులు పెరుగుతూ పోతే మళ్ళీ రానున్న రోజుల్లో కరోనా విలయ తాండవం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 5,24,747 మరణాలు సంభవించాయి.
Advertisement
Next Story