- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణగూడలోని స్పా సెంటర్లలో పోలీసులు.. ఏం చేశారంటే..!
by Shyam |
X
దిశ, అంబర్పేట్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్పా కేంద్రాలపై నారాయణగూడ పోలీసులు దాడులు చేశారు. పలు స్పా కేంద్రాలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరా ఇంటర్నేషనల్ థాయ్ స్పా, ఫ్యామిలీ స్పా, స్పా థింగ్ సెంటర్లపై అబిడ్స్ ఏసిపి కే వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. మసాజ్‌ల పేరిట అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న యజమానులను, కస్టమర్లను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ రైడ్స్‌లో నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, డీ కర్ణాకర్ రెడ్డి, ఎస్‌ఐలు కే నాగరాజు, ఏ సంధ్య, వి. చందర్ సింగ్‌లు పాల్గొన్నారు.
Advertisement
Next Story