- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట’
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత నారాలోకేశ్ సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరూ జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు తొలగించారన్నారు. ఆ సమయంలో వారిని అడ్డుకున్న ఐదుగురు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాధిత నాయకులతో మాట్లాడి.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story