హోం క్వారంటైన్‌లోకి ముఖ్యమంత్రి

by Shamantha N |
హోం క్వారంటైన్‌లోకి ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: నాగాలాండ్ ముఖ్యమంత్రి రియో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ఓ ట్విట్ చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. 48 గంటలపాటు కార్యాలయాన్ని ముసివేనట్లు అధికారుల పేర్కొన్నారు. హోం క్వారంటైన్ నుంచే సీఎం పనిచేయనున్నట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

Advertisement

Next Story