- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓల్డ్ సిటీలో నో డిస్టెన్స్..
by Shyam |

X
దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఓ వైపు నగరంలోని రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. మరో వైపు రంజాన్ మాసం ప్రారంభమైనందున సాయంత్రం పూట ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పండ్లను కొనుగోలు చేసేందుకు రోడ్లపైకి వస్తున్నారు. అయితే పండ్లను కొనుగోలు చేసే వారెవరూ కనీసం భౌతికదూరం పాటించడం లేదు. ఆదివారం పండ్లు కొనేందుకు వచ్చిన వారితో మొజంజాహీ మార్కెట్, జాంబాగ్, బేగంబజార్‌లో రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి.
Tags : Old city, Begum Bazar, Muslim, Fruit, Social Distance
Next Story