- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా కానిస్టేబుల్ హత్య.. శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ
by Aamani |
X
దిశ, పిట్లం: ఢిల్లీ రాజధాని నడిబొడ్డున కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సబియా సఫాను అతి కిరాతకంగా హత్య చేసినందుకు పిట్లం మండల కేంద్రంలోని మైనార్టీ సోదరులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరీం మాట్లాడుతూ.. దేశంలో మహిళల పట్ల, చిన్నా పెద్ద తేడా చూడకుండా మానభంగము, హత్యచారాలు చేయడం అమానుషమని అన్నారు. చట్టసభల్లో ఇలాంటివారికి వెంటనే శిక్షపడేలా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సబియా సఫా ఆత్మ శాంతించాలని మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నివాళులర్పించారు.
Advertisement
Next Story