మున్సిఫ్ డైలీ చీఫ్ ఎడిటర్ మృతి..

by Anukaran |   ( Updated:2020-08-06 21:28:47.0  )
మున్సిఫ్ డైలీ చీఫ్ ఎడిటర్ మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమఖ పత్రిక మున్సిఫ్ డైలీ చీఫ్ ఎడిటర్ ఖాన్ లతీఫ్ మహ్మద్ ఖాన్ మృతిచెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని చికాగోలో ఖాన్ లతీఫ్(80) శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. కాగా సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యూకేషనల్ సొసైటీ చైర్మగా లతీఫ్ ఖాన్ పనిచేశారు. ఇటీవల కొద్ది నెలల పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆయన, మూడు వారాల క్రితమే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాడు.

Advertisement

Next Story