- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రామయ్య సన్నిధిలో సీతక్క..

X
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో శివాజీ సంప్రదాయ బద్దంగా ఎమ్మెల్యే సీతక్కను ఆలయం లోనికి స్వాగతం పలికారు. అనంతరం సీతారాములకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతక్క వెంట వై.ప్రదీప్ కుమార్ (చిన్న), సుధీర్‌కుమార్, భజన సతీష్, కిషోర్ తదితరులు ఉన్నారు.
Next Story