- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏమున్నాడురా బాబు.. నయా లుక్ లో కూల్ కెప్టెన్.. పిక్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు తన మేకోవర్ తో అభిమానులను ఫిదా చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ధోనీ నయా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. కూల్ కెప్టెన్ .. ఉబర్ కూల్ లుక్ వావ్ అనిపిస్తోంది. ఆ ఫోటోలను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. న్యూ హెయిర్ స్టైల్..బియర్డ్ లుక్ లో ధోని అదిరిపోయింది. ఈ ఫోటోలను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ షేర్ చేస్తూ “లెజెండ్ ధోనీ.. డాషింగ్ లుక్. మా లెజెండ్ కోసం ఈ హెయిర్ కట్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కూల్ కెప్టెన్ మేకోవర్ చూసిన అభిమానులు సెలూన్ ముందు క్యూ కూడా కట్టేశారు. ఇక మాక్కూడా ధోనీ హెయిర్ స్టైల్ కావాలంటూ కుర్రాళ్ళు ఎగబడడం ఖాయం. ప్రస్తుతం ధోని ఫ్యామిలీ తో కలిసి విహార యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మీమ్స్ రూపంలో ధోని హెయిర్ స్టైల్ పై కామెంట్స్ పెడుతున్నారు.