- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాత్రుళ్లు ఏడుస్తూనే ఉండేదాన్ని : జెర్సీ హీరోయిన్
by Shyam |

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ‘ముజ్‌సే కుచ్ కెహతీ.. యే ఖామోషియాన్’ సీరియల్‌తో టీవీ కెరియర్ ప్రారంభించిన ఆమె.. ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లోని బుల్‌బుల్ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు సంపాదించింది. తర్వాత హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో ‘తుఫాన్’, ‘ధమాకా’ వంటి చిత్రాలతోనూ మెప్పించింది. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తనను ట్రీట్ చేసే విధానం వెరైటీగా ఉండేదన్న మృణాల్.. ఇంటికెళ్లి ఏడ్చేదాన్నని చెప్పింది.
ఈ క్రమంలో అమ్మానాన్న తనకు ధైర్యం చెప్పేవారని, పదేళ్ల తర్వాత ప్రజలు నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతారని వివరించే వారని తెలిపింది. దీంతో తాను ముందుకు సాగానని, ఈ విషయంలో పేరెంట్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది.
Next Story