- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలి’
X
దిశ, సూర్యాపేట: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదానికి గురై మృతిచెందిన జిల్లా వాసి సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చివ్వేంల మండలంలోని సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదానికి, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. కుటుంబంలో భార్య ప్రమీలకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ సీఎండీ ప్రభాకర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
Advertisement
Next Story