- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రాన్ని ఐదుగురు సీఎంలు పాలిస్తున్నారు: అర్వింద్
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్: పసుపు రైతు సమస్య, నూతన వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సిద్దమా అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. పసుపు మద్దతు ధర కోసం కేంద్రాన్ని తాను ఒప్పించానని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ లేఖ రాయడానికి ఇష్ట పడటం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల కోసమే పీఆర్సీ పేరుతో దొంగ వాగ్దానాలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైనా మాల్‌గా మారారని అన్నారు. రాష్ట్రాన్ని ఐదుగురు ముఖ్య మంత్రులు పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ చోడో..కమల్ సే జోడో అని పిలుపు నిచ్చారు.
Advertisement
Next Story