- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒంటరిగా హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న ఎంపీ భార్య
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా-ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవలే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటీ పెద్దగా సినిమాల్లో నటించకపోయినా తన అందం అభినయంతో సోషల్ మీడియానే తనవైపు తిప్పుకుంది. ఈ బ్యూటీ చిన్ననాటి స్నేహితుడైన రాఘవ్ చద్దాతో ప్రేమలో పడి.. ఈ విషయం బయటకు రాకుండా కొన్నాళ్ల పాటు సీక్రెట్ ఉంచింది. కానీ ఓ రోజు వీరిద్దరు కెమెరాకు చిక్కారు. అప్పటి నుంచి ఇక పరిణితి-రాఘవ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా వివాహా బంధంతో ఒక్కటై నెట్టింట మరింత హాట్ టాపిక్‌గా మారారు.
వివాహనంతరం వీరిద్దరు హానిమూన్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా హనీమూన్‌కు రాఘవ్ చద్దాతో కాకుండా ఒంటరిగా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఇది గర్ల్ ట్రిప్’ అంటూ తను బికినీలో ఉన్న ఓ ఫొటోను పరిణితి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు.. న్యూలీ మ్యారిడ్ కపుల్ ఎవరైనా భర్తతో వెళ్లి.. ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా గర్ల్స్ ట్రింప్పులేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.