Adipurush : నిజం దాస్తున్న ‘ఆదిపురుష్’ టీమ్.. తేడా వస్తే థియేటర్స్‌పై రాళ్ల దాడులే..!

by Anjali |   ( Updated:2023-06-11 09:28:21.0  )
Adipurush : నిజం దాస్తున్న ‘ఆదిపురుష్’ టీమ్.. తేడా వస్తే థియేటర్స్‌పై రాళ్ల దాడులే..!
X

దిశ, సినిమా: ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ టీజర్ విడుదల నుంచి అనేక వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్‌పై చిత్ర ప్రముఖులు, హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి కస్తూరి.. ‘రాముడికి మీసాలు ఏంటీ? ప్రభాస్ రాముడిలా లేడు, కర్ణుడిలా కనిపిస్తున్నాడు’ అని కామెంట్ చేసింది. కాగా ఇలాంటి ఓ భయంతో మూవీ టీం రావణాసురుడుని దాచేస్తున్నారట. మొదటి టీజర్‌లో రావణాసురుడి గెటప్ సాంప్రదాయానికి భిన్నంగా ఏదో హాలీవుడ్ చిత్ర విలన్ మాదిరి ప్రజెంట్ చేశారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. కాగా ఇలాంటి భయంతో మూవీ టీం రావణాసురుడిని చూపించేందుకు వెనుకాడుతున్నారు. కానీ ఇప్పుడు దాచిన థియేటర్‌లో చూడక తప్పదు కదా. చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

Read more:

ఆదిపురుష్ ఎన్ని థియేటర్లలో రిలీజ్ కానుందో తెలుసా?

పీరియడ్స్‌తో ఉన్న మహిళలు ఆదిపురుష్ మూవీ చూడొచ్చా?

Advertisement

Next Story

Most Viewed