- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెంటే పడి చచ్చిపోతా అంటూ ఓపెన్ గా చెప్పేసిన మాస్ మహారాజా.. ఎవరంటే..?
దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు చాలా కష్టపడుతున్నాడు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైందని చిత్ర నిర్మాతలు తెలిపారు. తాజాగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ హీరోయిన్ అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియలలో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం, ఎందుకు అంత ఇష్టమో చెప్పాలని అని యాంకర్ అడగ్గా.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అనుష్క అంటే చాలా ఇష్టమని, ఆమెంటే పడి చచ్చిపోతా అంటూ రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
అనుష్క, రవితేజ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబో వచ్చిన బలాదూర్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్న, మొదటి సారి తన మనసులో మాట బయట పెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే మా హీరో ఏది ఉన్నా చాలా ఓపెన్ గా చెబుతాడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Read More..
ఎంత డబ్బు ఇచ్చినా నాగచైతన్య సినిమాలో నటించనని చెప్పిన స్టార్ కిడ్.. సమంత వల్లేనా?
- Tags
- Ravi Teja