- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ కోసం వర్షంలో 20 రోజులు తడిసిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..?
దిశ, సినిమా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. 40 ఏళ్ల వయసులోనూ యువ హీరోయిన్స్ కి తన అందచందాలతో దడ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రెండో సారి అరంగేట్రం చేసిన త్రిష తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలుమార్లు కనిపించింది. త్రిష 40 ఏళ్లకు పైగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తన అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. త్రిష 16 ఏళ్ల వయసులోనే లేసా లేసా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జోడీ సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా మెరిసింది.
2003లో నీ మనసు నాకు తెలుసు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అయితే టైటిల్ కు తగ్గట్టు ఈ సినిమాలో చాలానే వర్షం సీన్స్ ఉంటాయి.
ఈ సినిమాలో నటించిన త్రిషకి వర్షం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం దాదాపు 20 రోజుల పాటు త్రిష వర్షంలో తడిసిముద్దయింది. వర్షం సన్నివేశాల చిత్రీకరణ దాదాపు 20 రోజులు పట్టింది. రోజంతా వర్షంలో పడి ఉన్న హీరోకి తీవ్ర జ్వరం, జలుబు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సినిమా రిజల్ట్‌పై త్రిష చాలా టెన్షన్ పడిందని అంటున్నారు. అయితే ఈ సినిమా విజయం సాధించడంతో త్రిష చాలా హ్యాపీగా ఫీల్ అయింది.