- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bollywood : అలాంటి సినిమాలపై మాట్లాడే ధైర్యం లేదా? నెటిజన్లకు చురకలంటించిన హీరో
దిశ, సినిమా : బీ టౌన్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన సినిమా ‘బవాల్’పై ట్రోలింగ్ చేసే నెటిజన్లకు పరోక్షంగా చురకలంటించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ జూలై 21న విడుదలైంది. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం అసభ్యకరంగా ఉందని, తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ కొంతమంది నెటిజన్లు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు.
అయితే తాజాగా ఓ సమావేశంలో దీనిపై మాట్లాడిన నటుడు ‘ఓపెన్‌హైమర్’లోని భగవద్గీత సన్నివేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇలాంటి విమర్శలను ఆంగ్ల చిత్రాలపై ఎందుకు చేయరని ప్రశ్నించాడు. ‘మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసినపుడు మీ విమర్శ ఎక్కడికి పోతుంది. వాళ్లు ప్రతి సన్నివేశాన్ని స్పష్టంగా తమ సినిమాల్లో చూపిస్తారు. ఇటీవల విడుదలైన ఓ హాలీవుడ్ చిత్రంలో ఒక సన్నివేశాన్ని చూసి కూడా స్పందించని వ్యక్తులు నాకు తెలుసు. మరి అలాంటపుడు మీ విమర్శ బయటకు ఎందుకు రావడంలేదు’ అంటూ ట్రోలర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also..
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!