- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ ‘BRO’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

X
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘బ్రో ది అవతార్’. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీని సముద్రఖని తెరకెక్కించించారు. ఇక హీరోయిన్ పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్‌తోపాటు, కేతిక శర్మ కూడా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఓ టీజర్‌ను విడుదల చేసిన మూవీ టీమ్, వరుసగా పాటలు కూడా రిలీజ్ చేస్తోంది. అయితే మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జులై 25న జరగనున్నట్లు వినబడుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: ‘హరిహర వీరమల్లు’ నుంచి బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన నిధి.. కల నెరవేరిందంటూ
Next Story