బొడ్డు కింద చీరకడితే తప్పేంటి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హాట్ యాంకర్

by Anjali |   ( Updated:2023-09-14 09:53:35.0  )
బొడ్డు కింద చీరకడితే తప్పేంటి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హాట్ యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నిత్యం హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలోని నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ బ్యూటీ ఎన్నో సార్లు డ్రెస్సింగ్‌ విషయంలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ వయసులో కూడా ఒక్కోసారి మిడ్డీలు ధరించి సినిమా ఫంక్షన్‌లకు అటెండ్ అవుతుంది. ఇటీవల అనసూయ పల్చటి గ్రీన్ కలర్ చీర కట్టుకుని హైదరాబాదులో జరిగిన ఓ వాణిజ్య ప్రకటన షోకు హాజరయ్యింది. అక్కడ ఈ హాట్ యాంకర్ బొడ్డును చూపించి.. చూపించనట్లుగా కెమెరాకు ఫోజులిచ్చింది. అక్కడ ఓ కెమెరామెన్ మీరు కదలకుండా అలాగే ఓ ఫోజ్ ఇవ్వండి మేడమ్ ఫ్లీజ్ అని రిక్వెస్ట్ చేయగా.. ‘ఎన్ని సార్లు చూపించాలంటూ చికాకుతో కూడిన సరదా కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఇక అనసూయ ఉరుకూనే మనిషేనా? ఎప్పటికప్పుడూ ఇచ్చిపడేస్తూ వారికి తగ్గట్లు కౌంటర్లు వేస్తుంటుంది. బొడ్డు కింద చీర కడితే తప్పేంటి? మీకు అంత కష్టంగా ఉంటే చూడకండి, కానీ ఇలాంటి కామెంట్లతో మనసును బాధపెట్టొద్దు’ అంటూ అనసూయ అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story