- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాసిపెట్టుకోండంటూ.. Allu Arjun విషయంలో Venu Swamy చెప్పింది నిజమైందిగా..
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అందరూ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా తరచూ సినీ సెలబ్రిటీల మీద, రాజకీయ నాయకుల మీద జాతకాలు చెప్పే వేణుస్వామి ఇటీవల ఈ హీరో జాతకం కూడా చెప్పాడు. అన్ని బన్నీకి అనుకూలంగానే జరుగుతాయని, పుష్ప-2 రూ. 2000కోట్ల వసూళ్లు రాబడుతోందని ఆరు, ఏడు ఏళ్ల వరకు ఆయనకు తిరుగుండదని పాజిటివ్ కామెంట్లు చేశారు. ఈ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే నిన్న(ఆగస్టు 24) ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు. ఇక వేణుస్వామికి పూజలు ఫలించాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి : ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న Krithi Sanon.. తప్పని Trollings
Advertisement
Next Story