- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆదిపురుష్’ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత..? రావాల్సింది ఎంత..?
దిశ, వెబ్‌డెస్క్: బహుశా ఈ దేశ ప్రేక్షకులు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిట్టినంతంగా మరే దర్శకుడినీ తిట్టి ఉండరు. అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రయిలర్ల దగ్గర నుంచీ విమర్శల జోరు ఆగలేదు. యానిమేషన్ సినిమాల నుంచి కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని, ఆదిపురుష్‌లో పేస్ట్ చేసేశాడు డైరెక్టర్ ఓం రౌత్. ట్రోలింగ్, విమర్శలు, తిట్ల ధాటికి దడుచుకుని.. గ్రాఫిక్స్ మెరుగుపరుస్తాను. మరో రెండొందల కోట్లు ఇవ్వండి అంటూ ఓం రౌత్ కొన్నాళ్లు మాయం అయ్యాడు. అసలే రూ. 500 కోట్ల బడ్జెట్ అనేది అసాధారణం.
దానికి గ్రాఫిక్స్ రిపేరింగు పేరిట మరో రూ. 200 కోట్లు. సినిమా విడుదల వాయిదాతో ప్రభాస్ ఇతర సినిమాల షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఎలాగైతేనేం, సినిమాను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం అయింది. పాటలు, మ్యూజిక్ ప్రభావరహితంగా ఉన్నాయి..లిరికల్ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుందని నిర్మాతలు ఏవో లెక్కల్ని మార్కెటింగ్ చేస్తున్నారే గానీ అంతగా ఇంప్రెసివ్ చేయలేకపోయాయి. అసలు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత..? ఎంత రావాలి..? అనే మరిన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
రోజురోజుకి మితిమీరుతున్న అనసూయ.. దారుణంగా బికినీలో బోల్డ్ షో (వీడియో)