- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడు Naresh మొదటి Wife చనిపోవడానికి కారణం ఆయనేనా?
సినిమా : సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తుంది. పవిత్రలోకేష్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, వాటికి ఎండ్ కార్డ్ వేస్తూ.. మేమిద్దరం ఒటకి కాబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేధికగా ప్రకటించాడు నరేష్.
అయితే దీంతో పవిత్రా లోకేష్ వార్తలకు కాస్త ఎండ్ కార్డ్ వేసినా, నరేష్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని వార్తలు మాత్రం నెట్టింట తెగ హడావిడి చేస్తున్నాయి. అయితే నరేష్ మొదటి భార్య చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె చనిపోవడానికి ముఖ్య కారణం నరేషే అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నరేష్ మొదట ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ డాన్సర్ అయిన శ్రీనివాస్ కుమార్తె ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
ఆతర్వాత కొన్ని రోజులు బానే ఉన్నారు. కానీ నరేష్ సుప్రియతో ప్రేమాయణం నడిపించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త విడాకుల వరకు వచ్చింది. అయితప్పటికే వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కోర్టు తీర్పు ప్రకారం కొడుకు నరేష్ వద్దే ఉండాలని తెలిపింది. దీంతో అటు కొడుకు, ఇటు భర్త దూరం కావడంతో ఆమె డిప్రషన్‌లోకి వెళ్లి చనిపోయింది. అయితే అతని మొదటి భార్య చావుకు నరేషే కారణం, ఆయన తన కొడుకును ఆమె వద్ద ఉంచితే తాను బతికి ఉండేదేమో అని కొందరు ముచ్చటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : అభిమానులను మైమరపిస్తున్న 'Sakunthalam' Trailer!
Shama Sikander : బోల్ట్ అవతార్‌లో మత్తెక్కిస్తు.. ఆ పార్ట్స్ చూస్తే..