- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay Antony కూతురు మృతికి సంతాపం తెలిపిన వైజయంతి మూవీస్
X
దిశ, సినిమా: తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటం హాట్ టాపిక్‌గా మారింది. 12వ తరగతి చదువుతున్న ఆమె.. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ నటీనటులంతా కూడా ఆంటోనీ కుమార్తెకి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. ‘విజయ్ ఆంటోని గారికి తీవ్ర నష్టం జరిగింది. మీ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాం. ‘కుమారి శ్రీమతి’ టీజర్ లాంచ్‌ను రేపటికి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము’ అని తెలిపింది.
Advertisement
Next Story