- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘#VNRTrio’.. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో కొత్త సినిమా
దిశ, సినిమా : వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్న.. ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘#VNRTrio’. ఈ ఉగాది శుభ సందర్భంగా ఒక ఫన్నీ వీడియోతో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇందులో నితిన్, రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్‌లు దర్శకుడి కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన వెంకీ కుడుముల.. లేట్ అయ్యానా? అని అడుగటం, ముగ్గురు కలసి బాగా.. అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
అలాగే ఈ స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్పిన వెంకీని.. ‘ఛలో’, ‘భీష్మ’ లాగే ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా? అని వాళ్లు ప్రశ్నిస్తారు. దీంతో ఇది పూర్తిగా వేరే సినిమా అని వెంకీ సమాధానం చెప్పాడు. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు మేకర్స్.