- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశ్వక్ సేన్ 'గామి' షూటింగ్ పూర్తి
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ చివరిసారిగా మాస్ ఎంటర్ టైనర్ 'దాస్ కా ధమ్కీ'లో కనిపించాడు. తనే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరియు OTTలో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు, విద్యాధర్ కగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ మొత్తం పూర్తై సిద్ధంగా ఉందని సమాచారం. విశ్వక్ ఇందులో అఘోరాగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా చాందిని చౌదరి నటిస్తుంది. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.
Read more:
Advertisement
Next Story