- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా ప్రారంభమైన ‘#VS10’
by Hamsa |
X
దిశ, సినిమా: యంగ్ హీరో విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘#VS10’. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 7గా రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా పలువురు అతిథులు సమక్షంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ మేరకు ముహూర్తపు సన్నివేశానికి రామ్ తాళ్లూరి భార్య రజనీ క్లాప్ ఇవ్వగా, మచ్చ రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించాడు. ఇక కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడామని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త దర్శకుడు రవితేజ రూపొందిస్తున్న సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న అతిధులు మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Advertisement
Next Story