- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్లిక్‌గా భర్తకు ముద్దులిచ్చిన అలియా.. తనకు చాన్స్ ఇవ్వమంటున్న విష్ణుప్రియ
దిశ, సినిమా : యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోస్తున్న నటి.. తాజాగా బాలీవుడ్ జంట రొమాన్స్‌పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. విషయానికొస్తే.. తమ వివాహం జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా అలియా భట్-రణబీర్ కపూర్ దంపతులు పార్టీ చేసుకున్నారు. అందులో భాగంగా బయట కనిపించిన జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలోనే రణబీర్ కారులోనుంచి తన అభిమానులతో కరచాలనం చేస్తుండగానే భర్తను ప్రేమగా ముద్దు పెట్టుకుంది అలియా. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా తనదైన స్టైల్‌లో స్పందించిన విష్ణుప్రియ.. ‘దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే చాన్స్ నాకు ఎప్పుడు ఇస్తావ్?’ అంటూ వాళ్ల ముద్దు సీన్ స్క్రీన్ షాట్ ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం.
Also Read: నా కెరీర్ మొత్తంలో గర్వించదగిన క్షణాలివి.. మాజీ పోర్న్ స్టార్