- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాగార్జున మొదటి భార్యతో దిగిన పిక్స్ వైరల్..అప్పుడు వారు అలా ఉండేవారా?
దిశ,వెబ్డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి సుపరిచితమే. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఫ్యాన్స్ ఫాలొయింగ్ని సొంతం చేసుకున్నాడు. కింగ్ నాగార్జున నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అంతేకాదు ఈ స్టార్ హీరో అందరి మనసులు దోచిన మన్మధుడుగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ సీనియర్ హీరోకి ఇండస్ట్రీలో ఫాలొయింగ్ ఎక్కువే.
ఈ సీనియర్ స్టార్ హీరో ఇండస్ట్రీలో ఓ పక్క మూవీస్ తీస్తునే మరోపక్క నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ నిర్మించారు. ఇక నాగార్జున పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలుసు. నాగార్జునకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో మొదటి పెళ్లి అయిన సంగతి తెలిసిందే. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత అమలని పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. ఈ ఫొటోలని నాగార్జున ఫ్యాన్స్ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరికొందరు అయితే సోషల్ మీడియా పుణ్యమా.. అని అప్పుడప్పుడు మనకి పాత ఫోటోలు కూడా కనబడుతూ ఉంటాయని అంటున్నారు. ప్రజెంట్ నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read More..