- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో అలరించనున్న త్రిష..
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళంలో ఎంతో క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు. ఈ హీరో సినిమా వస్తుందంటే అంటే అక్కడ ఫాన్స్‌కు పండగే. అయితే విజయ్ దళపతి నెక్ట్స్ సినిమా లోకేశ్ కనగరాజ్ దర్వకత్వంలో 'దళపతి 67' తెరకెక్కుంది. ఇక, మూవీని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. విజయ్‌కు జోడిగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. అయితే వీళ్లద్దరి కాంబినేషన్‌లో ఇది ఐదవ సినిమా కాగా.. 14 ఏళ్ల తర్వాత జోడీతో వస్తున్నారట. విజయ్, త్రిష జోడీగా ఇప్పటికే.. ఘిల్లి, తిరుపాచి, ఆది, కురువిలో వంటి సినిమాలో నటించగా.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబీనెషన్‌లో వస్తుండడంతో మరింతా జోష్ పెంచేసింది.
Also Read...
మీకు తెలుసా.. ఆ సినిమాలో సమంత 30 కిలోల చీరను 1 వారం కట్టుకుందట..?
Advertisement
Next Story