నా కూతురుతోనే నేనూ చనిపోయా.. Vijay Antony Emotional Post..

by Nagaya |   ( Updated:2023-09-26 07:54:31.0  )
నా కూతురుతోనే నేనూ చనిపోయా.. Vijay Antony Emotional Post..
X

దిశ, సినిమా : హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘డియర్ హార్ట్స్.. నా కూతురు మీరా దయామయురాలు, ధైర్యవంతురాలు. ఆమె ఇప్పుడు కులం, మతం, డబ్బు, బాధ, పేదరికం, ద్వేషం లేని పీస్‌ఫుల్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కానీ నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఆమెతోపాటు చనిపోయా. నేను తనతో టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేశా. ఆమె ప్రారంభించిన మంచి పనులన్నింటినీ.. తన పేరు మీద నేను పూర్తి చేస్తాను’ అని నోట్ రాసుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, విజయ్ ఆంటోనీ కుటుంబం మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని.. ఆ దేవుడిని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్యకు కారణం ఇదే?

Next Story

Most Viewed