- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనం రేపుతోన్న వేణుస్వామి జోస్యం.. ప్రభాస్ విషయంలో నిజమైందిగా?
దిశ, సినిమా: ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై తరచూ జాతకాలు చెబుతూ ట్రెండింగ్‌లో నిలుస్తాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈయన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సంచలనం సృష్టించే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ ఇటీవలే ‘సలార్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం అంతా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పిక్స్‌లో ప్రభాస్ కేక్ కట్ చేస్తున్నప్పుడు చేయి నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వేణుస్వామి ప్రభాస్ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ ఫొటోలు చూశాక రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. పలువురు నెటిజన్లు వేణు స్వామి చెప్పిందే నిజమైందిగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక గతంలో ప్రభాస్ మోకాలు నొప్పి తో బాధపడిన సంగతి తెలిసిందే. సర్జరీ కూడా చేయించుకున్నట్లు వార్తలు వినిపించాయి.