- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha జీవితం అలాగే ఉంటుందంటూ రెండో పెళ్లిపై సంచలన నిజాలు బయటపెట్టిన Venu Swamy..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జీవితాలలో జరగబోయే విషయాలు ముందుగానే చెప్పేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకుల విషయం నిజం కావడంతో అప్పటి నుంచి వేణు స్వామి చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన చెప్పిన వాటిని పాటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.
తాజాగా, ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి సమంత జాతకం గురించి చెప్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇక సమంతది ఆ రకమైన జాతకం ఆమె రెండో పెళ్లి చేసుకున్నా ఆరోగ్యం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇదే రకమైన జాతకం చిరంజీవి మూడో కూతురిది కూడా.. సేమ్ వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ జాతకం లాంటిదే. పవన్ కల్యాణ్ మూడు పెళ్లీళ్లు చేసుకున్నటే ఆమె కూడా త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక వీరు మల్లి పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారి సంసార జీవితం సాఫీగా సాగదు అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసిన సామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read: Sreeleela: తాజాగా శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. కామెంట్స్ వైరల్!