నిహారిక విడాకులు.. ఆ విషయంలో వరుణ్ తేజకు లావణ్య తల్లి క్రేజీ కండీషన్!

by samatah |   ( Updated:2023-07-06 05:49:43.0  )
నిహారిక విడాకులు.. ఆ విషయంలో వరుణ్ తేజకు లావణ్య తల్లి క్రేజీ కండీషన్!
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక చిల్లర చిల్లరగా తిరగడం, పెళ్లి అయ్యాక కూడా పబ్‌లు, ఫ్రెండ్స్ అంటూ ఏజాయ్ చేయడం ఇష్టం లేకనే చైతన్య నిహారికకు విడాకులు ఇచ్చారంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వాళ్ల అమ్మ వరుణ్ తేజకు క్రేజీ కండీషన్ పెట్టిందంట. లావణ్య, వరుణ్ తేజలకు నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఇక ఇటలీలో గ్రాండ్‌గా వీరి వివాహం కూడా జరగబోతుంది. అయితే నిహారిక విడాకుల గురించి తెలిసే, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ తేజతో పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఇప్పుడు విడాకులు అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత, సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ చూసి, లావణ్య ఫ్యామిలీ చాలా భయపడుతుందంట.

ఈ క్రమంలోనే తన బిడ్డ భవిష్యత్తు గురించి లావణ్య వాళ్ల అమ్మ వరుణ్‌కు కండీషన్ పెట్టిందంట. అది ఏమిటంటే, పెళ్లైన తర్వాత..పెళ్లి తర్వాత నువ్వు- లావణ్య ఆ ఇంట్లో ఉండకూడదు దూరంగా ఉండాలి.. నిహారికతో కూడా ఎక్కువ సంబంధాలు ఉండకూడదు అంటూ తగ్గేసి చెప్పిందట. అప్పుడే లావణ్య జీవితం బాగుంటుంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయరని చెప్పుకు వచ్చిందట. అయితే అన్నా చెల్లెలిని విడతీయ్యడం ఎంతవరకు న్యాయమంటూ నాగబాబు ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read More: Niharika కు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరో తెలుసా? మెగా ఫ్యామిలీ ఆడవాళ్లకు స్పెషల్ ఆఫర్స్

అతడిని పెళ్లి చేసుకుని యాగం చేస్తున్న సమంత (వీడియో)

Advertisement

Next Story

Most Viewed