- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aditi Rao Hydari : సిద్ధార్థ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అదితిరావు!
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అదితి హైదరి, సిద్ధార్థ్‌తో డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ అమ్మడు సిద్ధు చేతిలో చేయి వేసి ఉండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా అదితి హైదరి.. సిద్ధార్థ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరో హీరోకి ప్రపోజ్ చేస్తున్న పిక్‌ని నెట్టింట షేర్ చేసి 'మోస్ట్ హ్యాండ్సమ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. 'మా హీరోను వెర్రి పుష్పం చేసింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story