- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kabzaa Twitter Review: ఉపేంద్ర ‘కబ్జ’ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..

X
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘కబ్జ’. కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ.. పునీత్ రాజకుమార్ జయంతి పురస్కరించుకుని ఈరోజు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో మూవీ చూసిన వాళ్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Next Story