ఈ సంగీతం వింటూ బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన.. కంపోజ్ చేసింది మరెవరో కాదు..

by sudharani |   ( Updated:2023-06-24 14:43:10.0  )
ఈ సంగీతం వింటూ బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన.. కంపోజ్ చేసింది మరెవరో కాదు..
X

దిశ, సినిమా : రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ఫస్ట్ చైల్డ్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉపాసనకు డెలివరీ అని ఇప్పటికే ప్రకటించగా.. వచ్చేది వారసుడా? లేక వారసురాలా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇక మరో వైప్ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో.. అంటే బేబీ ఈ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యే టైమ్‌లో ఓ జాయ్ ఫుల్ మ్యూజిక్‌ను వినేందుకు నిర్ణయించుకుంది ఉపాసన. ఆ విధంగా బిడ్డకు సూపర్ డూపర్ వెల్‌కమ్ చెప్పనుంది. కాగా ఈ మ్యూజికల్ ట్యూన్‌ను సింగర్ అండ్ కంపోజర్ కాల భైరవ సమకూర్చడం విశేషం. ఈ యూనివర్సల్ ట్యూన్ బిడ్డకు హ్యాపీనెస్ అందించడంతోపాటు పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందని తెలిపాడు కాల భైరవ.

ఇవి కూడా చదవండి:

మెగా కోడలు ఉపాసన డెలివరీకి ముహూర్తం ఖరారు..

రామ్ గోపాల్ వ‌ర్మ మూవీ అఫర్ చేస్తే.. మొఖం మీదనే నో చేప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Advertisement

Next Story

Most Viewed