- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సద్గురుకు నేను దత్త పుత్రికను: ఉపాసన పోస్ట్ వైరల్
by Vinod kumar |
X
దిశ, సినిమా: మెగా కోడలు, బిజినెస్ ఉమన్ ఉపాసన మరో పోస్ట్‌తో అభిమానులను అలరించింది. సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌తో పాటు ఆయన కూతురు రాధే జగ్గీతో దిగిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది. అంతేకాదు దీనికి 'కూతుర్లతో సద్గురు. ఒకరు సొంత బిడ్డ అయితే.. మరొకరు దత్త పుత్రిక' అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. కాగా ఉపాసన తాతయ్య 'అపోలో' ఫౌండర్ ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు సద్గురు, ఆయన కూతురు హాజరయ్యారు. అయితే దీనిపై సమావేశంలో మాట్లాడిన ఉపాసన.. సద్గురును నిరంతరం కలుస్తూనే ఉంటానని, బర్త్ డే ఈవెంట్‌కు ఆయనతోపాటు కూతురు రాధే రావడం ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే వారితో గడిపిన సమయం ఎంతో విలువైనదని, తనకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది చెర్రీ సతీమణి.
Advertisement
Next Story