- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Varun Tej, Lavanya Tripathi :లావణ్య త్రిపాఠిపై ఉపాసన కామెంట్ వైరల్
X
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా సోషల్ మీడియా వీరికి సంబంధించిన వార్తలు, ఫొటోలతో మారుమోగిపోతోంది. అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా నెట్టింట ఫోటోలు షేర్ చేస్తూ లావణ్య త్రిపాఠిపై ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ‘డియరెస్ట్ లావణ్య కొణిదెల ఫ్యామిలీలోకి నీకు వెల్ కమ్. తోటి కోడలుగా నీరాక కోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు భార్యగా వస్తున్నందుకు వరుణ్ చాలా సంతోషంగా ఉన్నాడు’ అంటూ పోస్ట్ చేసింది.
Read more: ఉపాసన జాతకంపై జ్యోతిష్యుడు షాకింగ్ కామెంట్స్.. కొడుకు పుడితే చెర్రీకి జరిగేది అదేనంట?
Advertisement
Next Story