- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. ఆదిపురుషుడు ఇక లేరు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. ఆదిపురుషుడు ఇక లేరు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. జూన్ 16 రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక విడుదల అనంతరం ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీపై మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు ఉమైర్ సంధు. ఈ మేరకు ‘‘మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. వెంటిలేటర్‌పై ఉన్న 3 రోజుల తర్వాత.. #ఆదిపురుషుడు ఇక లేరు.. సోమవారం మొత్తం మీద ఘోరంగా కూలిపోయింది’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి:
రామ్ గోపాల్ వర్మ మూవీ అఫర్ చేస్తే.. మొఖం మీదనే నో చేప్పిన పవన్ కళ్యాణ్
‘Adipurush’పై దేశవ్యాప్తంగా నిరసనలు.. స్పందించిన సెంట్రల్ మినిస్టర్
Next Story