విడాకులకు సిద్దమైన బ్యూటీ కత్రినా కైఫ్.. సంచలన ట్వీట్?

by samatah |   ( Updated:2023-04-18 04:46:04.0  )
విడాకులకు సిద్దమైన బ్యూటీ కత్రినా కైఫ్.. సంచలన ట్వీట్?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి ఉమైర్ సంధు బాలీవు, టాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరీ మఖ్యంగా వారి పర్సనల్ లైఫ్‌పై రూమర్స్ క్రియేట్ చేస్తూ, సంచల ట్వీట్స్ చేస్తున్నాడు. ఇక కొందరు వాటిని రూమర్స్ అని కొట్టి వేస్తే మరికొందరు ఉమైర్ సంధు పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడంటూ ముచ్చటిస్తున్నారు.

తాజాగా ఆయన బాలీవుడ్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ విశాల్ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి వారు చాలా గొడవపడ్డారు. రాత్రి ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయింది. వీరు విడాకులు తీసుకుంటారేమో అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది.

Read more:

సంయుక్తాను మాట్లాడనివ్వకుండా చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (వీడియో)

Advertisement

Next Story