- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రెండ్ సెట్ చేస్తున్న ‘కల్కి’ ప్రమోషన్స్.. టీ 20 వరల్డ్ కప్ టీమ్‌తో అమితాబ్ (వీడియో)
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ‘కల్కి ఏడి 2898’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం కల్కి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ భారీ అంచనాలు పెంచేశాయి.
ఇక ఇటీవల రిలీజ్ అయిన అమితాబ్ లుక్ మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. రిలీజ్ తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వెరైటీగా ట్రెండింగ్ టాపిక్‌ను తీసుకొని వాడేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రభాస్ చేత ఎంట్రీ ఇప్పించారు. తాజాగా, కల్కి లుక్‌తో క్రికెట్ వరల్డ్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసి నెట్టింట షేర్ చేశారు మేకర్స్. అమితాబ్ లుక్‌తో టీ20కి టీమ్ ఇండియాకు సపోర్ట్ చేసేలా విషెష్ చెప్పించి అందరినీ ఆకట్టుకున్నారు. యుద్ధం రోజు ఉంటుంది.. కానీ మహా యుద్ధంలో గెలవడమే అసలైన పరీక్ష’’ అని అమితాబ్ చెప్తుండగా.. టీమ్ సభ్యులు కనిపిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.