- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో శృంగారం చేసే టైంలో వణుకు పుట్టింది.. Tamannaah ప్రియుడి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు.. తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ‘జానే జాన్’ అనే పేరుతో ఓ వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నెటిఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా విజయ్ వర్మ కరీనా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీనాతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఓ అద్భుతమైన నటి. మంచి మనసు కలిగిన వ్యక్తి. తను ఎంత అందంగా ఉంటుందో అంతే అద్భుతంగా నటించగలదు. కానీ కరీనాతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే టైంలో నా శరీరంలో వణుకు పుట్టింది.’ అంటూ విజయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి
ఇవి కూడా చదవండి : పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ రాహూల్