- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: రేపే ‘దేవర’ ఆయుధ పూజ.. ఏ రేంజ్ లో మెప్పిస్తాడో..?
దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా దేవర. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
దేవర మూవీ విడుదలకు దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ అయింది. అంటే మొన్నటి వరకు వరుస అప్డేట్స్ తో సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు మూవీని ప్రమోట్ చేయడంలో ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటికే మూవీ నుంచి మూడు పాటలు , ట్రైలర్స్ విడుదల చేసి మూవీ పై భారీ అంచనాలు పెంచేశారు. ఈ మధ్య ఆయుధ పూజ పాట అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
తాజాగా దేవర నుంచి ఆయుధ పూజ పాట సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ విడుదల ఆయుధ పూజ పాట సెప్టెంబర్ 19న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు పాటలతో అదరగొట్టిన దేవర ఈ ఆయుధ పూజ పాట హైప్ ను పెంచుతుందో లేదో చూడాలి మరి!
You asked for it and we couldn’t hold back...#AyudhaPooja will swing things into Musical Madness from 11:07 AM tomorrow 🔥#Devara #DevaraOnSep27th pic.twitter.com/KiiVvU5geF
— Devara (@DevaraMovie) September 18, 2024