Amala Paul : నేడు హీరోయిన్ అమలా పాల్ పుట్టినరోజు

by Hamsa |   ( Updated:2023-10-26 05:21:28.0  )
Amala Paul : నేడు  హీరోయిన్ అమలా పాల్ పుట్టినరోజు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు హీరోయిన్ అమలా పాల్ పుట్టినరోజు అక్టోబర్ 26 1991. ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబం కేరళలోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తి చేసింది. ఈ అమ్మడు ఒకప్పుడు బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు,మేము, ఆమె వంటి మూవీల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

Advertisement

Next Story