నేడు ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దూసుకుపోతున్న అదా శర్మ పుట్టిన రోజు..

by Hamsa |   ( Updated:2023-05-11 05:07:03.0  )
నేడు ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దూసుకుపోతున్న అదా శర్మ పుట్టిన రోజు..
X

దిశ, వెబ్ డెస్క్: నేడు అందాల తార అదా శర్మ 11 మే 1992 పుట్టిన రోజు. అదా శర్మ తెలుగులో నితిన్ ‘హార్ట్‌ఎటాక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ S/O సత్యమూర్తి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మూవీలకు కాస్త దూరంగా ఉంది. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. ఈ మూవీ మే 5న రిలీజ్ అయిన 5 రోజులకే రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ముంబైలో పుట్టి పెరిగిన శర్మ మరాఠీ, హిందీ మాట్లాడగలరు.

Also Read..

రాజ్ తరుణ్ పుట్టిన రోజు స్పెషల్.. న్యూ మూవీ అనౌన్స్!

ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.. మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ (వీడియో)

నేడు హీరో సుధీర్ బాబు పుట్టినరోజు..!

Advertisement

Next Story