- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మే-30: నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు

X
దిశ, వెబ్ డెస్క్: నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ మొదట ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షశివో వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. వినూత్న కథలను ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. తాజాగా, కొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
- Tags
- Allu Sirish
Next Story