- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఇంట్లో ఒకేసారి మూడు పెళ్లిళ్లు.. నాగార్జున షాకింగ్ డెసిషన్
దిశ, సినిమా: అక్కినేని కుటుంబంలో ప్రేమ, పెళ్లి అనేది అసలు కలిసి రావడం లేదు. నాగార్జున మొదటి పెళ్లి కూడా సెట్ కాక చివరికి వాళ్లిద్దరూ విడిపోయారు. ఇక కొడుకు నాగచైతన్య సమంతను ఎంతగానో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. కానీ పెళ్లి అయిన నాలుగేళ్లకే వీళ్లిద్దరి బంధం కూడా ముగిసింది. అలాగే అఖిల్‌కు జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మ్యారేజ్ కూడా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంది. ఇదంతా చూస్తుంటే నిజంగా ఈ కుటుంబానికి ఏదో శాపం లాగానే ఉంది.
ఇక తాజా సమాచారం ప్రకారం నాగార్జున తన పిల్లల కెరీర్ ఎలాగైతే సరిదిద్దాడో.. అలాగే పర్సనల్ లైఫ్ కూడా సెట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. చైతు, అఖిల్, సుప్రియ.. ఈ ముగ్గురి పెళ్లిళ్లు వీలైనంత తొందరగా జరిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో భాగంగా ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని అఖిల్‌కు ఇప్పటికే మ్యాచ్ చేసి రెడీగా ఉంచారట నాగ్. అలాగే నాగ చైతన్యకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్న కింగ్.. మేనకోడలు సుప్రియకి కూడా రెండో పెళ్లి చేయాలని ఆరాడపడుతున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి:
మీనాకు ఆ నటుడితో రెండో పెళ్లి : తమిళ నటుడి వ్యాఖ్యలు
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. హెల్త్ కండీషన్‌పై రియాక్ట్ అయిన సామ్